Saturday, January 14, 2017

telugu interesting facts written in telugu

Interesting Facts written in Telugu 
తొమ్మిది గ్రహాలకున్న ఉపగ్రహాలన్నింటిలో అతి పెద్దది Ganymede .బృహస్పతి(Jupiter) చూట్టూ తిరిగే ఇది బుధగ్రహం కన్నా 8  రెట్లు పెద్దది.

 

అన్ని ఎడారుల్లోకి అతి పెద్దది సహారా ఎడారి .దీని వైశాల్యం 9,400,000 చదరపు కిలోమీటర్లు.                         సముద్రంలోని బంగారాన్నంతా మనుషులకు పంచిపేధితే ఒక్కొక్కరికి సుమారు నాలుగున్నర కిలోలు వస్తుంది.
     

కళ్ళు తెరచి తుమ్మడం అసాధ్యం.మనం పీల్చే ఆక్సిజెన్లొ  20 శాతం మేధడే ఉపయోగించుకుంటుంది.

  
ప్రతి రోజు అమెరికన్లు అందరు కలిసి సుమారు  75 ఎకరాల విస్తీర్ణంకి సమానమైన  pizza లు  తినేస్తున్నారు


 


ప్రపంచవ్యాప్తంగా  7500  రకాల వస్తువులపై మికిమౌస్ కనిపిస్తుంది.

 


సముధ్రాల్లో రోజు వందల సంఖ్యలో భూకంపాలు సంభవిస్తాయి.
 
                     అమెరికాలో అన్ని పందెం గుర్రాల పుట్టినరోజుల్ని జనవరి  1నే జరుపుతారు.

 

                        ఒక పెన్సిలుతో సుమారు 50 వేల ఎంగ్లీషు పదాలు 
                         రాయొచ్చు. 


ఒక ఎర్ర రక్త కణమ్ సెకన్లలో శరీరాన్ని చుట్టూ తిరిగేసివస్తుంది.

                               
పాండాలు రోజులో  14 గంటలు తింతూనే ఉంటాయి.


                       ఖడ్గమృగాలు కలత చెందినప్పుడు వాటి స్వేదం ఎర్రగా 
                     మారుతుంది.                                   

                                         నాలుకపైన సుమారు   9వేల రుచి గ్రంధులుంటాయి.


క్షీరదాల్లో ఒక్క ధ్రువపు ఎలుగుబంత్లకు మాత్రమే అరికాళ్ళపై వెంట్రుకలు ఉంటాయి.


 

దాల్ఫిన్లు నిధ్రలో ఉండగానే ఈద గలవు. 

                                                           కుందేళ్లకు అసలు చెమట రాదు.

 

అమేరిక అద్యక్షుడికి భవనమైన వైట్ హౌస్ లో కత్తులు ,ఫోర్క్‌లు , చెంచాలు కలిపి  సుమారు 13000 ఉన్నాయి. 
ఆలివె చెట్లు  1500 ఏళ్లు బతుకుతాయి.

 
ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న విధ్యుత్ శక్తి 33 శాతాన్ని ,పెట్రోలులో 29 శాతాన్ని అమెరికాలో ఒక్కటే ఉపయోగించుకుంటుంది.
ప్రపంచవ్యాప్తంగా   5 వేలు రకాల బంగాళదుంపలున్నాయి.

                   
                       అన్ని పండ్లలోకి అవొకాడో ఎక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది.

 

                                జింకలు రోజుకు 5 నిముషాలు మాత్రమే నిధ్రిస్థాయి.

 
కోలాలు రోజుకు 19 గంటలు నిధ్రిస్థాయి.

 


వెదురు మొక్కలు ఒక రోజులో మూడు అడుగులకు పైగా పొడవు పెరుగుతాయి.

 


 

ఒక ప్లాస్టిక్ బాటల్ భూమిలో కరిగిపోడానికి సుమారు   450  ఏళ్లు పడుతుంది. 


 


తుపాను గాలిలో విడుదలయ్యే శక్తి ఒక మెగాటన్ను బాంబుతో సమానం.

 
 

 తుమ్మినప్పుడు గాలి  గంటకి    100 మైళ్ళ వేగంతో వస్తుంది.

  
ధృవపు ఎలుగు బంటులు ఆగకుండా 108 కిలోమీటర్లు ఈధ గలవు.


 


                  గోల్డ్‌ఫిష్ లు పరారుణ,అతినీలలోహిత కాంతిని కుడా చూడగలవు.

 

 

హుపింగ్ కొంగల కళ్ళు పుట్టినప్పుడు నీలిరంగులో ఉంటే, ఆర్నెల్ల తరువాత బంగారం రంగులోకి మారిపోతాయి.

 పెసిఫిక్ సముధ్రంలో సుమారు 25 వేల ధీవులున్నాయి . ఇవి భూమి మీద ఉన్న ధీవుల సంఖ్య కన్నా ఎక్కువ.
ఏలాస్కా బ్రౌన్ ఎలుగుబంటీ సుమ్మారు 771 కిలోల బరువుంటుంది. 

 
లెమన్ షార్క్లకు 14 రోజులకోకసారి కొత్త దంతాలు పుట్టుకొస్తాయి . అలా ఏదాధిలో సుమారు 24 వేల పళ్ళు వస్తాయి.                    ఏనుగు తోండమ్ తో సుమారు  7లీటర్ల నీటిని పీల్చుకోగలదు.

  
                               పన్నెండు లక్షల ధోమలూ ఒకేసారి మన శరీరంలోని రక్తాన్నంత పీల్చేయగలవు.

 
             
సముద్రంలో అతి వేగంగా పెరిగే మొక్క జైఈంట్ కెల్ప్ ,దీని ఏధుగుదల రోజుకు 2అడుగులు.

          షార్క్ లు రక్తపు బొట్టు వాసన్ని మైలు దూరం నుంచే పసిగట్టగలవు.

 


 

ఆల్బత్రాస్ పక్షులు ఎగురతూనే నిద్రపోగలవు


No comments:

Post a Comment